విద్యార్థులు పరీక్షకు గమనించాల్సిన విషయాలు 
1 )ఈ సారి  పరీక్షలో plant tissue culture నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి
2) physics లో ray optics మీద ఎక్కువ దృష్టి పెడితే మంచిది 
౩)antibiotics  tetracyline  ల లిస్టు చదివి గుర్తు పెట్టుకుంటే    పరీక్షలో  ఉపయోగపడతై