gene regulation అంటే ఏమిటి ?
gene regulation అంటే ఎలాంటి పరిస్థితులలోనైనా ఏ tissue లో నైన ఉన్నటువంటి genes ని కంట్రోల్ చేసే ప్రక్రియనే gene regulation అంటారు
gene regulation కి ఇంకో పేరేంటి ?
gene regulation నే regulation of gene action అని కూడా అంటారు
gene regulation లో levels
1) gene amplification ,distruction or distribution
2)transcription
3)post transcription
4)translation
5)post translation
2)transcription
3)post transcription
4)translation
5)post translation
No comments:
Post a Comment