Thursday 9 February 2012

12 వ తారీఖున iit jam m .sc biotechnology పరీక్షా వ్రాసే వారికీ all the best

విద్యార్థులు పరీక్షకు గమనించాల్సిన విషయాలు 

1 )ఈ సారి  పరీక్షలో plant tissue culture నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి

2) physics లో ray optics మీద ఎక్కువ దృష్టి పెడితే మంచిది 

౩)antibiotics  tetracyline  ల లిస్టు చదివి గుర్తు పెట్టుకుంటే    పరీక్షలో  ఉపయోగపడతై

Friday 3 February 2012

gene action ని regulate చెయ్యాలంటే ఎన్ని లెవెల్స్ ఉన్నాయ్

gene regulation అంటే ఏమిటి ?

gene regulation అంటే ఎలాంటి పరిస్థితులలోనైనా ఏ tissue లో నైన ఉన్నటువంటి genes ని కంట్రోల్ చేసే ప్రక్రియనే gene regulation అంటారు 

gene regulation కి ఇంకో పేరేంటి ?

gene regulation నే regulation of  gene action అని కూడా అంటారు 

gene regulation లో levels 

1) gene amplification ,distruction or distribution


2)transcription


3)post transcription


4)translation


5)post translation

gene regulation ఎలా జరుగుతుంది

gene expression రెగ్యులేట్ ఎలా అవుతాయి?

introduction 

మనం ఇప్పుడు transcription ,translation మరియు biosynthetic  pathway  గురించి నేర్చుకుందాం ..


Wednesday 1 February 2012

Mitochondrial genome organization e.g. Huma

<a href="http://www.freeeducationalwebsites.com">Free Educational Websites Directory</a>
mitochondria उसके अपने डीएनए से बना होता है   जोकि गोल , सीधा और १६.५ kb से १०० kb  याउससे ज्यादा बड़ा हो सकता है. 
 यह एक दौबले स्त्रन्देद डीएनए  का बना होता है  इसमें ४४% (G + c ) बना होता है. यह १६५६९ BP का बना हुआ MITOCHONDRIAL डीएनए होता है 
यह पूरा ३७ GENES  का बना हुआ होता जिसमे २४