Friday 3 February 2012

gene action ని regulate చెయ్యాలంటే ఎన్ని లెవెల్స్ ఉన్నాయ్

gene regulation అంటే ఏమిటి ?

gene regulation అంటే ఎలాంటి పరిస్థితులలోనైనా ఏ tissue లో నైన ఉన్నటువంటి genes ని కంట్రోల్ చేసే ప్రక్రియనే gene regulation అంటారు 

gene regulation కి ఇంకో పేరేంటి ?

gene regulation నే regulation of  gene action అని కూడా అంటారు 

gene regulation లో levels 

1) gene amplification ,distruction or distribution


2)transcription


3)post transcription


4)translation


5)post translation

No comments:

Post a Comment